పుంగనూరులో 30 నుంచి హైదరాబాద్‌ సర్వీసు ప్రారంభం-డిఎం సుధాకరయ్య

0 32

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు ఆర్టీసి డిపో నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌కు సూపర్‌ లగ్జరి బస్సు బయలుదే రుతుందని డిఎం సుధాకరయ్య తెలిపారు. తిరిగి అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి పుంగనూరుకు చేరుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags: Hyderabad service starts from 30 in Punganur – DM Sudhakarayya

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page