బాన్స్ వాడ లో పరిస్థితిని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్వేతా రె

0 7

కామారెడ్డి ముచ్చట్లు:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో బుధవారం సాయంత్రం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో డివిజన్ పరిధిలోని ఆయా మండలాల పోలీసు బలగాలను బాన్సువాడ కు మోహరించి రాత్రి వేళలో గస్తీ నిర్వహించారు. ఇదిలా ఉండగా గురువారం బాన్సువాడ పట్టణ కేంద్రానికి జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. అనంతరం గొడవలకు గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట బాన్సువాడ డిఎస్పీ జై పాల్ రెడ్డి, పట్టణ సి ఐ రామకృష్ణ రెడ్డి తదితరులు ఉన్నారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:District SP Shweta inspected the situation in Banswada

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page