బావిలో కారు

0 6

కరీంనగర్ ముచ్చట్లు:

కరీంవగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రమ శివారులో  స్వీఫ్టు కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్ళింది. ఘటన సమయంలో  కారులో ముగ్గురు వ్యక్తులున్నట్లు సమాచారం. కారు పూర్తిగా బావిలో మునిగిపోయినట్టు పోలీసులు చెప్పారు. బావిలో 17 గజాల లోతులో కార్ ఉన్నట్టు అంచనా. అక్కడ చెట్లు,  బావి నిండుగా నీరు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. పోలీసులు సహాయక బృందాలు రప్పించారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:The car in the well

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page