బోయకొండలో ఎంపీ మిథున్‌రెడ్డి చొరవతో సెల్‌ టవర్‌

0 37

చౌడేపల్లె ముచ్చట్లు:


ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద ఎంపీ పివి. మిథున్‌రెడ్డి చొరవతో బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకొన్నట్లు చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ తెలిపారు. గురువారం ఆయన బోయకొండలో విలేకరులతో మాట్లాడారు. అమ్మవారి దర్శనంకోసం వస్తున్న యాత్రికులకు సెల్‌ టవర్‌ సిగ్నల్స్ లేక పలు అవస్థలు పడుతున్నందున ఎంపీ మిథున్‌రెడ్డి సహకారంతో బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ సిపార్సు చేశామని అధికారులు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.త్వరలో ఆలయం వద్ద టవర్‌ ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్‌, ఈఓ చంద్రమౌళిలు తెలిపారు. ఎంపీకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: Cell tower at the initiative of MP Mithunreddy in Boyakonda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page