మహిళా భద్రతకు దిశ భరోసా

0 10

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మహిళా భద్రత కోస్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారని జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, మండల పార్టీ కన్వీనర్‌ రామమూర్తిలు అన్నారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా పోలీసులకు దిశ యాప్‌పై అవగాహన సదస్సు జరిగింది. వారుమాట్లాడుతూ ప్రతి మహిళ దిశ యాప్‌ను పోన్‌లొ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో మహిళలకు పోన్‌లో ఉన్న దిశ యాప్‌ వజ్రాయుధంలా సహాయం చేస్తోందని చెప్పారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకరయ్య తదితరులున్నారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: Ensuring direction for women’s safety

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page