విశాఖ ఉక్కు కార్మికుల ధర్నా

0 6

విశాఖపట్నం     ముచ్చట్లు:
ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం చేయొద్దంటూ  స్టీల్ ప్లాంట్ పరిపాలన విబాగం కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. రోడ్డు పై బైటాయించి నిరసనలు వ్యక్తం చేసారు. కేంద్రం   హైకోర్టు లో సబ్ మిట్ చేసిన  అఫిడివిట్ పై  ఉక్కు పరిరక్షణ కమిటీ మండిపడింది. విధులకు వెళుతున్న వారిని కూడా నిలిపివేసారు. పరిపాలన భవనం వద్ద సీఆర్ పిఎఫ్, పోలీస్  బలగాలను భారీగా మోహరించారు..

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Dharna of Visakhapatnam steel workers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page