విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వద్ద ఉద్రిక్తత

0 11

విశాఖపట్నం ముచ్చట్లు :

 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవెటీకరణపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కేంద్రం అఫిడివిట్‌ దాఖలు చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం చేస్తున్నారు. గురువారం.. స్టీల్‌ప్లాంట్‌లో ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్వంలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగస్తులు పరిపాలన భవనం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పరిపాలన భవనం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంతే కాకుండా విధులకు వెళుతున్న కార్మికులను ఉద్యోగస్తులు అడ్డుకుంటున్నారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: Tension at Visakhapatnam Steel Plant

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page