వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ కి రంగం సిద్ధం

0 7

హైదరాబాద్ ముచ్చట్లు :

 

కొన్నాళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న హీరో వేణు తొట్టెంపూడి మళ్లీ ఇండస్ట్రీలో కి అడుగు పెట్టబోతున్నారు. రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆయన నటించబోతున్నారు. గురువారం ఇందుకు సంబంధించి ‘వెల్కమ్ ఎ బోర్డ్ వేణు’ అంటూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా 1999లో వచ్చిన ‘స్వయంవరం’ సినిమాతో హీరోగా పరిచయం అయిన వేణు ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే ‘గోపి గోపిక గోదావరి’ సినిమా అనంతరం సినిమాలకు దూరమైన వేణు 2012లో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన దమ్ము చిత్రంలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు రవితేజ సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు వేణు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: Prepare the field for flute re-entry

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page