శ్రీశైలం డ్యాం గేట్లు తెరిచిన ఎమ్మెల్యే శిల్పా

0 9

శ్రీశైలం   ముచ్చట్లు:
అక్కడికి వెళ్తుంటే అదో అనుభూతి. డ్యాం గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తే, ఇక ఆ దృశ్యాల గురించి వర్ణించలేం. అక్కడి నుంచి నీరు విడుదల చేస్తున్నా రని తెలిస్తే, జనాలు తండోపతండా లుగా వచ్చి ఆ సుందరమైన వాతావ రణాన్ని ఆస్వాదిస్తారు. శ్రీశైలం ఆనకట్ట నుంచి కృష్ణమ్మ పరవళ్లు.. చూడ టానికే కనుల విందుగా ఉంటుంది. 885 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు దుంకుతుంటే.. ఆ దృశ్యమే ఓ అద్భుతం. నీళ్లలో నుంచి వచ్చే పాలనురగ కన్నా తెల్లగా ఉంటాయి. ఇది చదువుతుంటే.. వెళ్లి చూడాల నిపిస్తోంది కదా.. ఆ ఘట్టం కొంచెం సేపటి క్రితమే ఆవిష్కృతమైంది. శ్రీశైలం డ్యాం రెండు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సాగర్కు విడుదల చేశారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:MLA Shilpa opening the gates of Srisailam Dam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page