శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద నీరు

0 5

కర్నూలు   ముచ్చట్లు:
శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద నీరు చేరింది. పది  గేట్లు 10 అడుగుల మేర ఎత్తి సాగర్ కు నీరు విడుదల చేసారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు వుండగా ప్రస్తుతం 884 అడుగులు నమోదయింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు, ప్రస్తుతం 212 టీఎంసీలు వుంది. డ్యామ్ కు ఇన్ ఫ్లో 4లక్షల 30 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1లక్ష 4 వేల క్యూసెక్కులని అధికారులు వెల్లడించారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Heavy flood water to Srisailam Dam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page