కెసిపల్లి ఇంచార్జి విఆర్వోగా నాగభూషణమ్మ

0 128

రామసముద్రం ముచ్చట్లు:

 

కెసిపల్లి ఇంచార్జి విఆర్వోగా కమ్మవారిపల్లి విఆర్వో నాగభూషణమ్మను నియమించారు. గతంలో ఇక్కడ పని చేస్తున్న శ్రీనివాసులును తహశీల్దార్ కార్యాలయానికి సరెండర్ చేసుకున్నట్లు తెలిసింది. అలాగే మండలంలోని ఆర్.నడింపల్లి, కాప్పల్లి, ఊలపాడు, అరికెల, రెవెన్యూ గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న విఆర్వోలను తహశీల్దార్ కార్యాలయానికి సరెండర్ చేసుకుని, ఇంచార్జి విఆర్వోలను నియనించినట్లు సమాచారం. అధికారంగా రేపు ఇంచార్జి విఆర్వోలకు గతంలో పని చేసిన విఆర్వోల నుండి రికార్డుల అప్పగిస్తారని విశ్వసనీయ సమాచారం.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; Nagbhushanamma as Kesipally in-charge VRVO

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page