ఘనంగా భూమన అభినయ్ రెడ్డి జన్మదిన వేడుకలు

0 37

తిరుపతి ముచ్చట్లు :

 

రాజారెడ్డి అడ్వర్యంలో ఘనంగా భూమన అభినయ్ రెడ్డి జన్మదిన వేడుకలు వై ఎస్ ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎన్. రాజా రెడ్డి అడ్వర్యంలో తిరుపతి శాసన సభ్యులు భూమన కారుణా కర్ రెడ్డి తనయుడు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి జన్మదిన వేడుకలు స్తానిక శ్రీనివాసం వసతి సముదాయంలో పనిచేస్తున్నా కార్మికులు వై ఎస్ ఆర్ ఔట్ సోర్స్ సింగ్ వర్కర్స్ పెడరేషన్ తరపున ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసం ముందు కేక్ కత్తిరించి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ భూమన అభి నయ్ రెడ్డి పుట్టిన రోజే తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా కూడ ఎన్నిక కావడం సంతోషించ దగ్గ విషయమని అన్నారు. తక్కువ వయస్సులో ఎక్కువ భాద్యతలు సమార్త వంతంగా నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తండ్రికి దగ్గ తనయుడు గా గుర్తింపు తెచ్చుకొని తిరుపతి నగరాన్ని అభివృది చేస్తారని కొనియడారు. ఈ కార్య క్రమంలో ఆప్స్ రాష్ట్ర అధికార ప్రతినిది రపీ హిందుష్టాని, ఆప్స్ జిల్లా అధ్యక్షులు షేక్ మహ్మద్ రపీ, వై ఎస్ ఆర్ సీ పీ నాయకులు బి. దేవా, వై ఎస్ ఆర్ ఆర్ టీ సీ ఎంప్లా యిస్ యునియన్ రాష్ట్ర నాయకురాలు లతారెడ్డి, నవ్యాన్ ద్ర విద్యార్తీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, టీ టీ డి ఔట్ సోర్స్ సింగ్ యునియన్ నాయకులు గోవింద స్వామి, శ్రీనివాసరెడ్డి, శివ శంకర్ రెడ్డి, సుదా కర్ రెడ్డి, భూపతి, బాలాజి, పురుషోత్ ము, తడితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: Glorious Bhumana Abhinay Reddy Birthday Celebrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page