చిత్తూరు ఎంపీ రెడ్డెప్పకు మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిథున్ రెడ్డి భరోసా

0 121

ఢిల్లీ ముచ్చట్లు:

 

జిల్లా ప్రజల ఆశీస్సులతో అనారోగ్యం నుంచి కోలుకుని సంపూర్ణ ఆయుష్షు తో జిల్లాకు తిరిగి వస్తారని చిత్తూరు ఎంపీ రెడ్డెప్పకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఎంఎస్ బాబు భరోసా ఇచ్చారు. అస్వస్థత కారణంగా ఢిల్లీలోని fortis ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను ఎంపీ మిథున్ రెడ్డి ,ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పరామర్శించారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన ఎంఎస్ బాబు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లు ఎంపీ రెడ్డప్ప ను కలసి ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజలకు చేసిన మంచి పనులు మీకు అండగా ఉంటుందని , మీదున్ రెడ్డి , ఎంఎస్ బాబు పేర్కొన్నారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; Minister Peddireddy and MP Mithun Reddy assured Chittoor MP Reddeppa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page