చౌడేపల్లెలో నిబంధనలు పాటించకుంటే జరిమాన-ఎస్‌ఐ రవికుమార్‌

0 32

చౌడేపల్లె ముచ్చట్లు:

 

నిబంధనలు పాటించకుంటే జరిమాన విధిస్తామని ఎస్‌ఐ రవికుమార్‌ ఆటోడ్రైవర్లను హెచ్చరించారు. శుక్రవారం బస్టాండులో వాహనాలతనిఖీ చేపట్టారు. రికార్డులు సక్రమంగా లేనివారిని గుర్తించి జరిమానా విధించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు వాహనాలను ఎక్కడబడితే అక్కడ పార్కింగ్‌ చేయరాదన్నారు. యూనీఫాం ధరించాలని, లైసెన్స్ కల్గి ఉండడంతోపాటు ఓవర్‌లోడుతో వెళ్ళరాదన్నారు. కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్నందను విధిగా మాస్క్లు ధరించి ప్రయాణీలను తరలించాలన్నారు. రోడ్డుభద్రతా నీయమావళిను పాటిస్తూ ప్రమాదాలను నివారించడానికి సహకరించాలని సూచించారు. అనంతరం డ్రైవర్లకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; Penalty for non-compliance with regulations in Choudepalle-SI Ravikumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page