జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ముగిసిన విచారణ..ఆగస్ట్ 25 న తీర్పు

0 19

హైదరాబాద్ ముచ్చట్లు :

ఆస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ పై సీబీఐ కోర్టులో ఈరోజు వాదనలు ముగిశాయి. ఈ కేసుకు సంబంధించి ఆగస్ట్ 25న సీబీఐ కోర్టు తుది తీర్పును వెలువరించనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేసిన విషయం విదితమే. వాదనలు ముగిసిన నేపథ్యంలో సీబీఐ కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వెలువడనుందో అనే ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:The hearing on Jagan’s bail revocation petition ended on August 25

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page