జిల్లా జే సీ హరేంద్ర ప్రసాద్ను కలసిన డిసిఎంఎస్ చైర్మన్

0 11

నెల్లూరు ముచ్చట్లు:

 

నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హరింధర్ ప్రసాద్  డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ ఛైర్మన్ వీరి చలపతిరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా డిస్టిక్ కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ని  మొదటి సారి ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వీరు చలపతిరావు ఆదాయంలో నడిపించిన విధంగానే ఇప్పుడు కూడా మరింతగా అభివృద్ధి చెందేలా హుస్సేన్ అని జెసి ఆయనను అభినందించారు. నెల్లూరు జిల్లాలో నిర్మితమవుతున్న వైయస్సార్ జగనన్న కాలనీలకు సిమెంటు మరియు స్టీలు డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ  ద్వారా సప్లై చేస్తామని..,ఏజెన్సీ తమకు ఇవ్వాలని డీసీఎంఎస్ చైర్మన్ వీరి తిరుపతి రావు విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్,హౌసింగ్ జెసి మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్  చర్చించి నిర్ణయం తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ డీసీఎంఎస్ చైర్మన్ కు హామీ ఇచ్చారు. డీసీఎంఎస్ చైర్మన్ వెంట సొసైటీ బ్రాంచ్ మేనేజర్ డి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; DCMS Chairman who met District JC Harendra Prasad

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page