జ‌ర్న‌లిస్టుల‌పై శిల్పాశెట్టి పరువు నష్టం దావా

0 21

ముంబై ముచ్చట్లు :

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో విచార‌ణ ఎదుర్కొంటోన్న విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో శిల్పా శెట్టి పాత్ర కూడా వుందంటూ మీడియాలో అనేక ర‌కాల క‌థ‌నాలు వ‌స్తుండ‌డంతో ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. త‌న భ‌ర్త‌పై కేసు న‌మోదైతే త‌న ఫొటోలు, వీడియోలను కూడా మీడియా వాడుతుండ‌డం ప‌ట్ల అభ్యంత‌రాలు తెలిపింది. అంతేకాదు, ఆయా మీడియా సంస్థలపై ఆమె బాంబే హైకోర్టులో పరువునష్టం దావా వేసింది. త‌న‌ పరువు ప్రతిష్ఠ‌లకు భంగం కలిగించేలా కథనాలను రాశాయ‌ని ఆరోపించింది. పోర్నోగ్రఫీ కేసులో ఆమె భర్త ప్రస్తుతం జుడిషియల్ కస్టడీ లో ఉన్న విషయం విదితమే.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:Shilpa Shetty defamation suit against journalists

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page