తెలంగాణలో నేటి నుంచి సినిమా థియేటర్లు ఓపెన్

0 23

హైదరాబాద్ ముచ్చట్లు :

కరోనా మహమ్మారి సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. థియేటర్లలో సినిమా ఆడి చాలా రోజులయింది. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు క్రమంగా కరోనా నిబంధనలను సడలిస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. దీంతో థియేటర్లను పునఃప్రారంభించడానికి యాజమాన్యాలు ముందుకొచ్చాయి.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Movie theaters open in Telangana from today

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page