పవన్ సరసన నిత్యామీనన్ ఛాన్స్ కొట్టేసింది..

0 19

హైదరాబాద్ ముచ్చట్లు :

పవన్ కల్యాణ్.. రానా ప్రధాన పాత్రధారులుగా ఒక సినిమా రూపొందుతోంది. సాగర్ కె.చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో కొంతకాలం క్రితం వచ్చిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ .. రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. పవన్ సరసన నిత్యామీనన్ ఖాయమైపోయింది. ఈ రోజున ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుంది.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:Nithya Minan hits a chance opposite Pawan.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page