పుంగనూరులో 82 లీటర్ల నాటుసారాతో సహా వ్యక్తి అరె స్ట్ -సీఐ సీతారామిరెడ్డి

0 43

పుంగనూరు ముచ్చట్లు:

 

అక్రమంగా వ్యాపారానికి తరలిస్తున్న 82 లీటర్ల నాటుసారా ప్యాకెట్లతో సహా ఇంతియాజ్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఈబి సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని పెద్దతాండాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో మదనపల్లెకి చెందిన ఇంతియాజ్‌ సారాప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐలు సరితారెడ్డి, అశోక్‌కుమార్‌, సిబ్బంది వేమారెడ్డి, కళ్యాణ్‌, వెంకటేష్‌, చక్రినాయక్‌, కుమారి పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: The man, including 82 liters of Natsara in Punganur, was arrested by CI-Sitaramireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page