పుంగనూరు మున్సిపల్‌ రెండవ వైస్‌ చైర్మన్‌గా సిఆర్‌.లలిత

0 443

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి రెండవ వైస్‌ చైర్మన్‌గా సిఆర్‌.లలిత ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపాలిటిలోని 6వ వార్డు కౌన్సిలర్‌ లలితను ఎన్నుకోవాల్సిందిగా మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు లేఖను వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అందజేశారు. ఈ మేరకు చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. ఎన్నికల కార్యక్రమాన్ని డిఆర్‌వో మురళి నిర్వహించి, ఆమె వద్ద ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జానపద కళల అభివృద్ధి కమిటి చైర్మన్‌ కొండవీటి నాగభూషణంతో పాటు పాలకవర్గ సభ్యులు కలసి సిఆర్‌.లలిత, రాజారెడ్డి దంపతులను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags: Punganur Municipal Second Vice Chairman CR Lalitha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page