బీజేపీ కార్యకర్తల ఆరెస్టు

0 9

భద్రాద్రి   ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన “బడుగుల ఆత్మగౌరవ పోరు” కార్యక్రమానికి వెళుతున్న బిజెపి నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీసులు చుంచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు…ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ మేము మా రాష్ట్ర నాయకుడు పిలుపు మేరకు కార్యక్రమానికి వెళుతుంటే పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం బాధాకరం.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వాగ్దానం లో భాగంగా దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని,ఎస్.టి.లకు పోడు భూముల పట్టాలు మంజూరు చేయాలని, బిసి సబ్ ప్లాన్ను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Arrest of BJP activists

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page