రాజకీయ నేతల చేతుల్లో మైనారిటీల భూములు

0 8

విశాఖపట్నం  ముచ్చట్లు:
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో మైనారిటీలకు చెందిన 55 వేల ఎకరాలు రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయని దీని వలన మైనారిటీ అభివృద్ధి జరగడం లేదని బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ భాజీ అన్నారు.విశాఖ లో మాట్లాడుతూ దేశంలో అన్ని కులా లతో పాటూ మైనారిటీ కూడా అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన అని, విశాఖలో మైనార్టీలకు చెందవలసిన సంక్షేమ పథకాలు అందేలా మైనార్టీ మోర్చా భాద్యత అని అన్నారు.భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను ఆధరిస్తుందని అన్నారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Lands of minorities in the hands of political leaders

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page