రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

0 12

కంచికచర్ల      ముచ్చట్లు:
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కంచికచర్ల శివారు హెచ్.పి పెట్రోల్ బంక్ సమయంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కంచికచర్ల నుండి నందిగామ వైపు రాంగ్ రూట్ లో వస్తున్న ద్వీచక్ర వాహనాన్నీ కంటేనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్వీచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ద్వీచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న వ్యక్తులు మద్యం సేవించడం వాహనం నపుతునట్లు సమాచారం. మృతి చెందిన వ్యక్తులు చందర్లపాడు మండలానికి చెందిన వారు గా గుర్తించారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Two killed in road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page