శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

0 49

చౌడేపల్లె ముచ్చట్లు :

 

కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్యదైవం గా పేరుగాంచిన బోయకొండ లో శుక్రవారం రాహుకాల అభిషేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ చైర్మన్ మిద్దిం టి శంకర్ నారాయణ, ఈవో చంద్రమౌళి ల ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి రాహుకాల సమయంలో విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అత్యంత వైభవంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: Rahukala anointing pujas to Sri Boyakonda Gangamma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page