శ్రీ వళ్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు

0 11

సోమల ముచ్చట్లు :

 

సోమల ఘనంగా ప్రారంభమైన శ్రీ వళ్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు.
గరుడ న్యూస్ ప్రతినిధి మదనపల్లె-తిరుపతి పుంగనూరు తిరుపతి రహదారిలో సోమల బంగారు తినరుత్తణి వద్ద వెలసిన శ్రీ వళ్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలు ఆలయ ధర్మకర్త రఘుపతి స్వామి ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో 30వ తేదీ స్వామివారి కళ్యాణం 31న హోమ పూజలు ఒకటిన భరణి పూజలు 2న ఆడి కృత్తిక పూజలు 3న మహామంగళహారతి నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు. భక్తులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పుష్ప కావిళ్లు చెల్లింపు నిర్వహించాలని సూచించారు. అలాగే వళ్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తులను రు.1.50 లక్షల ఖర్చుతో పూల మురళి విరాళంగా అందజేశారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: Sri Valli Devasena Subramanya Swamy Brahmotsavalu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page