సిఐ. భాస్కర్ కు అభినందనల వెల్లువ      

0 15

మంత్రాలయం ముచ్చట్లు:

మంత్రాలయంకు కొత్తగా వచ్చిన సి ఐ  భాస్కర్ ని  పలువురు అభినందించారు. ఈ సందర్భంగా  నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి చిక్కం జానయ్య, ఆదోని డివిజన్ అధ్యక్షుడు రామతీర్థం అమరేష్, తాలూకా అధ్యక్షుడు హనుమన్న, ఆదోని డివిజన్ ఉపాధ్యక్షుడు  బాబూరావు స్థానిక  పోలీస్ స్టేషన్ లో సిఐ భాస్కర్ ను కలిసి పూల దండలు వేసి సత్కరించారు. . మంత్రాలయం కు రావడం పట్ల వీరందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో దళితుల హక్కులను కాపాడాలని  సిఐ.బాస్కర్ తో అన్నారు. అనంతరం బుదురు గ్రామ అధ్యక్షుడు రామతీర్థం కొండయ్య కూడా పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మరెప్ప, గోపాల్, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: CI. Congratulations to Bhaskar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page