అస్వస్థతకు గురైన ఈటెల..అపోలోకు తరలింపు

0 11

తెలంగాణ ముచ్చట్లు :

 

తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో పాద‌యాత్ర‌లో పాల్గొంటూ అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలిసిందే. ఆయ‌న మొద‌ట హైద‌రాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. అనంత‌రం అక్క‌డి నుంచి ఆయ‌న‌ను జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అపోలోకు వ‌చ్చిన‌ బీజేపీ తెలంగాణ‌ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ నేత‌ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్.. ఈట‌ల‌ను ప‌రామ‌ర్శించారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Moved spear to Apollo

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page