ఎయిర్ హోస్టెస్ పాత్రలో అనసూయ!

0 19

హైదరాబాద్ ముచ్చట్లు :

 

అనసూయ ఒక వైపున బుల్లితెర షోలు చేస్తూనే, మరో వైపున సినిమాలు చేస్తూ వెళుతోంది. సినిమాల పరంగా ప్రత్యేకమైన పాత్రలలో కనిపించడానికీ, స్పెషల్ సాంగ్స్ లో మెరవడానికి ప్రాధాన్యతను ఇస్తూ వెళ్లింది. ఈ మధ్య మాత్రం ముఖ్యమైన పాత్రలు చేయడానికే ఎక్కువగా మొగ్గుచూపుతోంది. ప్రస్తుతం అనసూయ ‘పుష్ప’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. మరో సినిమా చేయడానికి అంగీకరించిందనే విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాలో ఆమె ‘ఎయిర్ హోస్టెస్’గా కనిపించనుందని అంటున్నారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; Anasuya in the role of air hostess!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page