కె యస్ యస్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అల్పాహారం పంపిణీ

0 7

నెల్లూరుముచ్చట్లు :

స్థానిక   కొత్తూరులోని అంబాపురం గిరిజన కాలనీ ప్రాంతంలో  ఉన్నటువంటి నిరుపేదలకు  కమల్ సేవా సమితి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు టీ.వీ.ఎస్.కమల్ మాట్లాడుతూ…ఈ భూమిపై ఎంతో మంది ఒక్కపూట కూడా ఆహారం దొరకకుండా ఆకలితో అలమటిన్నారని, కనీసం కొందరికైనా మా సేవాసమితి ద్వారా ఆకలి తీర్చడం మాకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు సురేష్ బాబు, జనార్దన్, మాల్యాద్రి మరియు త్యాగు,నవీన్,రవీంద్ర, ధర్మరాజు,సునీల్,ఉదయ్,
పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags:Distribution of breakfast to the poor under the auspices of KS

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page