జకోవిచ్ కు షాక్

0 17

టోక్యో ముచ్చట్లు:

 

టోక్యో ఒలింపిక్స్ మెన్స్‌ టెన్నిస్‌లో.. నోవాక్ జోకోవిచ్  దారుణంగా ఖంగుతున్నాడు. బ్రాంజ్ మెడ‌ల్ కోసం జ‌రిగిన మ్యాచ్‌లో జోకోవిచ్‌పై 6-3, 6-7, 6-3 స్కోర్‌తో స్పెయిన్ ఆట‌గాడు కారెనో బుస్టా విజ‌యం సాధించాడు. కీల‌క‌మైన మూడ‌వ సెట్‌లో జోకోవిచ్ తేరుకోలేక‌పోయాడు. ఒలింపిక్స్‌లో సింగిల్స్‌ మెడ‌ల్ జోకోవిచ్‌కు ద‌క్క‌క‌పోవ‌డం శోచ‌నీయం. అయితే మిక్స్‌డ్ డ‌బుల్స్ లో బ్రాంజ్ మెడ‌ల్ కోసం జోకోవిచ్ ట్రై చేయ‌నున్నాడు.

- Advertisement -

30 మందితో యాబైఏళ్ల స్నేహితం-పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ వెల్లడి

Tags: Shock to Djokovic

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page