తూ.గో జిల్లా నూతన కలెక్టర్ గా హరి కిరణ్

0 14

కాకినాడ  ముచ్చట్లు :
నూతన జిల్లా కలెక్టర్ గా చేవూరి హరి కిరణ్ బాధ్యతలు స్వీకరించారు.  కలెక్టర్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల వారి కోసం. రైతుల కోసం పని చేయటం జరుగుతుంది. అని శాఖలను కలుపుకుని ముందుకు వెళ్తాను. రాజకీయ నాయకులందరిని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తాను.  2011 లో భద్రాచలం లో పని చేసాను. రాయలసీమలో ఎక్కువ కాలం పని చేసాను. మరల జిల్లాకు రావటం అదృష్టం. బాల్యంలో కాకినాడలో గడిపాను. జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిస్తానని అన్నారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

- Advertisement -

Tags:Hari Kiran is the new Collector of Tugo District

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page