తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

0 5

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని పేర్కొంది. నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిశాయి. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్‌లో 2.5, పెబ్బేరులో 1.8, గద్వాలలో 1.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: It will rain in Telangana today and tomorrow

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page