పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో -భూమన అభినయ్ రెడ్డి

0 19

తిరుపతి ముచ్చట్లు:

పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో భూమన అభినయ్ రెడ్డి , కళాశాల విద్యా విధానాలు, అడ్మిషన్స్ పురోగతి, హాస్టల్ ప్రక్రియ, విద్యార్థుల పరీక్ష ఫలితాలు, వసతులు వంటి అంశాలపై చర్చించారు, ఇందులో భాగంగా ప్రిన్సిపాల్ మహాదేవమ్మ గారు కళాశాల ఆవరణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు వినతి పత్రం అందచేయగా, అలాగే త్వరలో NAAC అక్క్రిడేషన్ కమిట్టీ కళాశాలను సందర్శించ బోతున్నారని తెలిపారు. తక్షణమే అభినయ్ గారు సంభందిత అధికారులతో మాట్లాడారు,పరిష్కరిస్తామని తెలిపారు. NAAC అక్క్రిడేషన్లో మంచి గ్రేడ్ సారించాలని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇందులో వివిధ విభాగాల విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags:Bhumana Abhinay Reddy at Padmavati Women’s Degree College

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page