పుంగనూరులో ఈక్రాప్‌ నమోదు చేసుకోవాలి-ఏడి లక్ష్మానాయక్‌

0 67

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని 21 రైతు భరోసా కేంద్రాల్లోని రైతుల పంటలను ఈక్రాప్‌లో నమోదు చేయించాలని ఏడి లక్ష్మానాయక్‌ ఆర్‌బికె సిబ్బందికి సూచించారు. శనివారం ఏవో సంధ్య ఆధ్వర్యంలో ఆర్‌బికె సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఏడి మాట్లాడుతూ భూమి వివరాలు, పంటల వివరాలు తప్పక నమోదు చేయాలన్నారు. అలాగే జాతీయ ఆహార భద్రత పథకం కింద విధివిధానాలను రైతులకు వివరించాలని సూచించారు. ప్రతి ఒక్క రైతు వ్యవసాయ పంచాంగాన్ని అధ్యాయనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో జయంతి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Crop should be registered in Punganur – Adi Lakshmanayak

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page