పుంగనూరులో సచివాలయాల తనిఖీ -కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 74

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పరిధిలోని సచివాలయాలను కమిషనర్‌ కెఎల్‌.వర్మ శనివారం తనిఖీ చేశారు. హౌసింగ్‌, రేషన్‌కార్డులు , పెన్షన్ల కోసం వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్‌ చేయాలన్నారు. నిర్లక్ష్యం చేసినా, ప్రజలకు సరైన సమాధానం ఇవ్వకపోయినా చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Inspection of Secretariats in Punganur – Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page