బోనాలకు భారీ బందోబస్టు,సీపీ అంజనీ కుమార్

0 5

హైదరాబాద్    ముచ్చట్లు :
హైదరాబాద్ లో జరిగే బోనాలు పూర్తిస్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. మహంకాళి లాల్ దర్వాజ టెంపుల్ తో పాటు సిటీ లో ఉన్న అన్ని ఆలయాల్లో పూజలు ఉంటాయి. ఎల్లుండి రంగం తో పాటు అంబారీ ఊరేగింపు ఉంటుంది. 8 వేల మంది పోలీసులతో బందోబస్తు ఉంటుంది. హోమ్ గార్డ్ నుంచి సీపీ వరకు అందరూ బందోబస్తులో పాల్గొంటారు. ట్రాఫిక్ డైవర్షన్లు కూడా ఉన్నాయి. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సీసీ టీవీ ఊరేగింపు పర్యవేక్షిస్తామని అయన అన్నారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

- Advertisement -

Tags:Huge bandobastu for Bona, CP Anjani Kumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page