రామసముద్రంలో వలంటీర్ కుటుంబానికి ఆర్థిక సాయం

0 148

రామసముద్రం ముచ్చట్లు:

 

మండలంలోని కుదురుచీమనపల్లి పంచాయతీ గుంతయంబాడి గ్రామంలో ఇటీవల కరోనాతో మృతి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త మాసాల మణి కుటుంబానికి ఎంపీటీసీ అభ్యర్థి లాయర్ రమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డిలు ఆర్థిక సాయం అందజేశారు. శనివారం స్థానిక సచివాలయంలో మృతుడు మాసాల మణి కుమారుడు వలంటీర్గా పనిచేస్తున్న కుమారస్వామి కి రూ. 10వేలు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మంజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

Tags: Financial assistance to the volunteer family in Ramasamudram

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page