సోమలలో కన్నుల పండుగగా కల్యాణోత్సవం

0 22

సోమల ముచ్చట్లు:

 

మండలంలోని బంగారు తిరుత్తని ఆలయం వద్ద శుక్రవారం రాత్రి కన్నుల పండువగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి దంపతులకు కల్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి పదాలుగా పూల మురళి శ్రీదేవి దంపతులు వ్యవహరించారు. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామి వారిని వైభవంగా రంగురంగుల పూలు బంగారు ఆభరణాలతో ముస్తాబు చేశారు. స్వామివారికి వసంతోత్సవం, అభిషేకం, హోమము ,తదితర పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి covid నిబంధనలు పాటిస్తూ వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని నిర్వహించిన కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కల్యాణోత్సవం అనంతరం పవిత్ర తీర్ధ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Kalyanotsavam is a festival of the eyes on Mondays

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page