హెర్బల్ ప్రొడక్ట్స్ తయారీ వేగ వంతం-టీటీడీ ఈవో

0 18

తిరుపతి  ముచ్చట్లు:
దేశీయ గోవుల ద్వారా సేకరించే పంచ గవ్యాలతో హెర్బల్ ప్రొడక్ట్స్ తయారీని వేగ వంతం చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారు లను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఈవో ఎస్వీ గోశాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పంచగవ్యాలలో ధూ పం, సబ్బులు, అగరబత్తీలు, పరిశుభ్ర తా సామగ్రి లాంటి ఉత్పత్తుల్లో వీలైన న్ని టిటిడి గోశాలలో త్వరిత గతిన తయారీకి చర్యలు తీసుకోవాలని ఎస్వీ గోశాల అధికారులను ఆదేశించారు. కోయంబత్తూర్లోని ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు వివిధ పంచగవ్య ఆధారిత మూలికా ఉత్పత్తుల తయారీకి అర్హత కలిగి ఉన్నట్లు తెలిపారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

- Advertisement -

Tags:Herbal Products Manufacturing Speed-TTD Evo

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page