ఆంధ్రప్రదేశ్ డీజీపీకి చంద్రబాబు లేఖ

0 21

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. కర్నూలు జిల్లా పెసరవాయిలో జంట హత్యలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి చంద్రబాబు తెలిపారు. జంట హత్యల కేసు సాక్షులకు, వారి ఆస్తులకు రక్షణ కల్పించాలని, టీడీపీ నేతలు నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి హత్యలు దారుణ చంద్రబాబు దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీకి చెందిన వారికి సంబంధం ఉందని చంద్రబాబు ఆరోపించారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; Chandrababu’s letter to Andhra Pradesh DGP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page