పుంగనూరులో ఆడి కీర్తిక కు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించoడి

0 57

-శ్రీ షిరిడి సాయి బాబా ఆలయ సేవ సంఘం.

 

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

పుంగనూరు కొత్తఇండ్లు టీచర్స్ కాలనీ నందు వెలసియుండు ప్రసిద్ధ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి ఆడికీర్తికా సందర్భంగా సోమవారం ఉదయం 07:30౹౹ని ప్రత్యేక పూజ కార్యక్రమలు ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు.అలాగే మధ్యాహ్నం 3 గం౹౹ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆలయ పుర వీధులు అయిన సాయి నగర్, ఎల్ ఐ సి కాలనీ, టీచర్స్ కాలనీ , దండుపాళ్యం రోడ్డు వీధులలో పల్లకి లో ఉత్సవముగా ఊరేగించనున్నారు.కావున పూజ కార్యక్రమలలో భక్తాదులు అందరూ పాల్గొని స్వామి కృపకటాక్షం నకు పాత్రులు కాగలరని శ్రీ షిరిడి సాయి బాబా ఆలయ సేవ సంఘం వారు భక్తులకు తెలియజేసారు.

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Visit Sri Subrahmanyeshwara Swami for Audi Kirtika in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page