ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

0 13

భద్రాద్రి ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. చర్ల అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. 303 రైఫిల్, 2 కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; Maoist killed in crossfire

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page