ఏటీఎం వాడకందారులపై అదనపు భారం

0 13

ఢిల్లీ ముచ్చట్లు :

 

దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో ఆగస్టు 1 నుంచి పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల్లో కొన్ని ఆర్‌బీఐ ప్రవేశపెట్టినవి కాగా, మరికొన్ని బ్యాంక్‌లు ప్రకటించినవి. సరికొత్త నియమావళితో రుణాల తిరిగి చెల్లింపులు (ఈఎంఐ) జరిపేవారు, ప్రతి నెలా బ్యాంక్‌ ఖాతాలో జీతం జమయ్యే వారికి లబ్ధి చేకూరనుంది. తరచుగా ఏటీఎం లావాదేవీలు చేపట్టే వారిపైన మాత్రం అదనపు భారం పడనుంది.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: An additional burden on ATM users

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page