చరిత్ర తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాల్సిందే….

0 19

– లైబ్రరీ ప్రారంభోత్సంలో వక్తలు
– ఆదర్శంగా నిలిపేలా చర్యలు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

పూర్వీకుల చరిత్రతోపాటు , రాజ్యాంగాన్ని తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాలని ఆల్‌ ఇండియా పంచాయతీ పరిషత్‌ మెంబర్‌ (ఏఐపీపీ మెంబర్‌) అంజిబాబు అన్నారు. ఆదివారం అంబేద్కర్‌ కమ్యూనిటీ భవనంలో లైబ్రరీను ప్రారంభించి పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాలమహానాడు రాష్ట్ర్య ధ్యక్షుడు యమలా సుదర్శనం హాజరైయ్యారు. అంజిబాబు మాట్లాడుతూ అంబేద్కర్‌ భవనంలో ఆ కమిటీ చే నూతనంగా ప్రజలకు అందుబాటులో లై బ్రరి చేసి పాఠకులకు అవసరమైన పుస్తకాలను సమకూర్చడం అభినందనీయమన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా పక్కా భవనం, లైబ్రరి ఏ ర్పాటు చేయడం ఆదర్శమని అంబేద్కర్‌ కమిటీ అధ్యక్షుడు బ్యాంకు రెడ్డెప్ప సేవలను ప్రశంసించారు. పుస్తకాలే మనిషికి మంచి స్నేహితులను వక్తలు కొనియడారు. అనంతరం పుస్తకాలను ఆవిష్కరించారు. పలువురు ధాతలు లెబ్రరి కు అవసరమైన పుస్తకాలను సమకూర్చడానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు రామలింగయ్య, సుధాకర్‌,కృష్ణమూర్తి, వేణు, ప్రభాకర్‌, సుమిత్ర రమణ, కె.శ్రీనివాసులు, రెడ్డెప్ప,శేఖర్‌, గంగాధర్‌,తదితరులున్నారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; If you want to know the history, you have to read books ….

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page