తిరుమలలో చిరుత సంచారం

0 16

తిరుమల ముచ్చట్లు :

 

 

తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. తిరుమల, పాపవినాశనం దారిలోని గోగర్భం అటవీశాఖ గార్డెన్ వద్ద చిరుత కనిపించడంతో అందరూ హడలెత్తిపోయారు. ఇటీవల కాలంలో తిరుమల ఘాట్ రోడ్లపై చిరుత సంచారం అధికం కావడంతో అటు భక్తులు, ఇటు సిబ్బంది భయాందోళనలు చెందుతున్నారు. గత ఏడాదిన్నర కాలంగా తిరుమలలో జంతువుల సంచారం అధికమైంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో రాత్రి సమయంలో జంతువులు సంచరిస్తున్నాయి.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Leopard wandering in Thirumala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page