పుంగనూరులో ఇంటింటా పెన్షన్లు పంపిణీ

0 161

పుంగనూరు ముచ్చట్లు:

 

పెన్షన్‌దారులను ఉదయం లేపి పెన్షన్‌ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. పట్టణంలో జానపద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో పెన్షన్లు వేకువజాము నుంచి పంపిణీ చేశారు. అలాగే మండలంలో ఎంపీడీవో రాజేశ్వరి, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీలో కౌన్సిలర్లు త్యాగరాజు, అర్షద్‌అలి, తుంగామంజునాథ్‌, సి.పద్మావతి, భారతి, రేష్మా, అమ్ము, కిజర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Distribution of pensions throughout the house in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page