వృద్దురాలిపైదాడి…..

0 34

బి. కొత్తకోట   ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా  ,బి. కొత్తకోట మండలం బయ్యప్పగారి పల్లెలో దారుణం చోటుచేసుకుంది.

- Advertisement -

వృద్దురాలిపై  అశోక్, ప్రసాద్ అనే యువకుల దాడి ,మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి  మృతిచెందిన వృద్ధురాలు బయ్యప్పగారి పల్లె హరిజనవాడ కు చెందిన నారాయణమ్మ (72) కూతురు ఫిర్యాదు తో ఇద్దరు యువకులు పై హత్య, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు, గొడవలో గాయపడి మృతి చెందిన నారాయమ్మ బంధువులను మదనపల్లె డిఎస్పీ రవి మనోహరా చారి ఆదివారం జిల్లా అస్పత్రికి వచ్చి విచారించారు. డిఎస్పీ వెంట రూరల్ సర్కిల్ సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ రామ్మోహన్ వున్నారు…

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags:Attack on an old woman …..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page