సదుంలో శ్రీ సుబ్రమణ్యస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

0 46

సదుం ముచ్చట్లు:

 

ఆడికృత్తిక సందర్భంగా సదుం సమీపంలో వెలసిన శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి వారికి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి , వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి , సదుం జెడ్పిటిసి సోమశేఖర్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి వస్త్రాలను తలనెత్తిన పెట్టుకుని మంత్రోచ్చరణల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: MLA Dwarakanathareddy presented silks to Sri Subramanyaswamy in Sadum

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page