ఈటల కోలుకోవాలని బీజేపీ పాదయాత్ర

0 16

కరీంనగర్  ముచ్చట్లు:
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మోకాలి కి శస్త్ర చికిత్స జరిగింది. ఈటెల  త్వరగా కోలుకోవాలని బీజేపీ కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. హుజూరాబాద్ అంబేడ్కర్ విగ్రహం నుండి చెల్పుర్ హనుమాన్ దేవాలయం వరకు పాదయాత్ర సాగింది.  పాదయాత్ర లో మాజీ ఎమ్మెల్యే  బొడిగే శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

- Advertisement -

Tags:BJP march to recover Yita

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page